జాతీయం
ప్రభుత్వ పథకాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక
విశాఖపట్నం: రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ప్రజానీకం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పనితీరును క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్ల్టు శాసనసభ ఎస్సీ కమిటీ ఛైర్మన్ లబ్బి వెంకటస్వామి అన్నారు. మొత్తం 52…
