Saturday, 7 November 2026

ప్రభుత్వ పాఠశాలల

కరీంనగర్

అదనపు తరగతి గదులకు భూమి పూజ

సారంగాపూర్‌, జులై 21 (జనంసాక్షి): మండలంలోని రంగపేట,రేచపల్లి,మంగెళ గ్రామా  లలో ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదు లకు జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ శని వారం భూమిపూజ చేసారు.ఈసందర్బంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పనితీరు…

ఆదిలాబాద్

పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో

మహదేవపూర్‌ జూన్‌ 12 (జనంసాక్షి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను డిప్యూటి డిఈవో భిక్షపతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహదేవపూర్‌ మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు.…