సీమాంధ్ర
రైతు సమస్యలపై నేడు ధర్నా
కడప, జూలై 15 (ఎపిఇఎంఎస్): పులివెందుల నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పంట భూములకు పీబీసీ నుంచి వెంటనే నీటిని విడుదల…
