జిల్లా వార్తలు
పత్తి విత్తనాలకు రైతుల పాట్లు
తొర్రూర్ రూరల్జూన్16(జనంసాక్షి): ఖరీఫ్ సీజన్ మొదలై రోజూలు గడుస్తున్నా రైతులకు ప్రభు త్వం పత్తి విత్తనాలు అందించటంలేదని ఆందోశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు మైకో వి త్తనాలు నామమాత్రంగా పర్మిట్లు అందించి చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నారు.ఎరువుల ధర…
