అంతర్జాతీయం
ప్రమాదవశాత్తు తండ్రిని చంపిన చిన్నారి
ప్రెస్‌కాట్ వ్యాలీ (అమెరికా): నాలుగేళ్ల చిన్నారి తన తండ్రిని ప్రమాదవశాత్తు చంపిన సంఘటన అమెరికాలోని ప్రెస్‌కాట్ వ్యాలీలో చోటుచేసుకుంది. ఉత్తర అరిజోనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రెస్‌కాట్ వ్యాలీ హోమ్‌లో నివసించే ఓ 35 ఏళ్ల తండ్రి…
