జిల్లా వార్తలు
ప్రమాదవశాత్తూ రెండు పూరిళ్లు దగ్ధం
వెల్దుర్తి: మండలంలోని హస్తాలపూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో రూ. 3లక్షలు ఆస్తి జరిగినట్లు బాధితులు తెలిపారు. గొల్ల నరసింహులు, గొల్ల మల్లేశం వ్యక్తులకు చెందిన పూరిళ్లు ప్రమాదవశాత్తూ దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో…
