జాతీయం
ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగాం : రైల్వే మంత్రి
న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని రైల్వే శాఖ మంత్రి బన్సల్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పెరిగిన ఆధునికీకరణ వల్ల రైలు ప్రమాదాలు బాగా తగ్గాయన్నారు. 40 శాతం ప్రమాదాలు లెవల్ క్రాసింగ్‌ల వల్లే జరుగుతున్నట్లు వివరించారు.…
