Wednesday, 4 November 2026

ప్రముఖ దర్శక నిర్మాత రంగనాథదాస్‌ కన్నుమూత

హైదరాబాద్

ప్రముఖ దర్శక నిర్మాత రంగనాథదాస్‌ కన్నుమూత

హైదరాబాద్‌: అలనాటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత సివీ రంగనాథ దాస్‌ ఈరోజ ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రంగనాథదాస్‌ మహానటులు రామారావు,…