వార్తలు
ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం కన్నుమూత
చెన్నై: ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం (83) అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1929 అక్టోబర్ 25న కృష్ణా జిల్లా కూచిపూడిలో చినసత్యం జన్మించారు. నర్తనశాల సినిమాలో…
