Tuesday, 3 November 2026

ప్రముఖ నిర్మాత

Featured News

ఆకట్టుకున్న బయోడైవర్సిటీ రన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): నెక్లెస్‌రోడ్డులో ఆదివారంనాటి పరుగు అందర్నీ ఆకట్టుకుంది. బయో డైవర్శిటీ రన్‌ను మంత్రి దానం నాగేందర్‌ ప్రారంభించారు. చిన్నా, పెద్దా సైతం అందరూ పాల్గొనడంతో నగరవాసులను అమితంగా అలరించింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.…