Featured News
ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత
ఆదిలాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత డా. సామల సదాశివ మాస్టారు (89) ఈ ఉదయం గుండెపోటుతో ఆదిలాబాద్‌లో కన్నుమూశారు. గత ఏడాది ‘ స్వరలయలు’ రచనకుగాను ఆయనకు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ…

