Monday, 23 November 2026

ప్రయత్నిస్తామని ఇరిగేషన్‌ అధికారులు

సీమాంధ్ర

ప్రకాశం బ్యారేజీలో రెండు రోజులకు సరిపోను నీటినిల్వ ఇరిగేషన్‌ అధికారుల వెల్లడి విజయవాడ

, జూలై 18 : కృష్ణా డెల్టాకు సరఫరా చేయడానికి తగినంత నీరు ప్రకాశం బ్యారేజీలో నిల్వ లేని పరిస్థితి ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్‌ నుండి ఇప్పటివరకు నీరు బ్యారేజీకి అందుతుండగా రాష్ట్ర హైకోర్టు ఈ…