Tuesday, 3 November 2026

ప్రయాణ ప్రాంగణాల్లో పటిష్ఠ భద్రత

హైదరాబాద్

ప్రయాణ ప్రాంగణాల్లో పటిష్ఠ భద్రత

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాల్లో భద్రతను మరింత పటిష్ఠ పరచాలని ఆర్టీసీ నిర్ణయించింది. మూడు రోజుల క్రితం నగరంలోని ఎంజీబీఎన్‌ పరిసరాల్లో పేలుడుకు వినియోగించే వస్తువులు లభ్యమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంజీబీఎన్‌తోపాటు నిత్యం…