తెలంగాణ
ప్రళయంలో సిఎం కొట్టుకుపోతారు:టిఅర్‌ఎస్
హైదరాబాద్: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొట్టుకుపోతారని ఆ పార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చారించారు. నామినేటెడ్ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రెస్‌కు తగిన…
