జిల్లా వార్తలు
‘మాస్టర్ సోషల్ వర్క్’పై పీజీ కోర్సు ప్రారంభం
నిజామాబాద్, జూలై 18: నగరంలో ఉన్న ఉమెన్స్ కళాశాలలో మొట్టమొదటిసారిగా మాస్టర్ సోషల్ వర్క్(ఎమ్ఎస్డబ్ల్యు) పిజి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్ కె.విజయకుమారి తెలిపారు. నగరంలోని ఉమెన్స్ కళాశాలలో బుధవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు.…
