తెలంగాణ
ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకు విద్యార్థులతో ముఖాముఖ
అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖిముఖి నిర్వహించారు. కోరమాండల్ ఫెర్టిలైజర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40…
