తెలంగాణ
ప్రాంతీయవాదంతో తప్పుడు నివేదికలు: గోపాల్‌రెడ్డి
హైదరాబాద్, జనంసాక్షి: ప్రాంతీయవాదంతోనే తప్పుడు నివేదికలు ఇచ్చారని ఏపీఎన్టీఓ అధశ్యక్షుడు గోపాల రెడ్డి తెలిపారు. నాపై నమోదైన కేసులపై హైకోర్టులను ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. ఏపీఎన్టీఓ హౌజింగ్ సొసైటీ అక్రమాలపై కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ హరి అబిడ్స్ పోలీసులకు…
