ఆదిలాబాద్
వెలవెలబోతున్న ప్రాజెక్టులు, ఆందోళనలో రైతులు
ఆదిలాబాద్, జూలై 19 : ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా జిల్లాలో అవసరమైన వర్షాలు కురవక నదులు, వాగులు, ప్రాజెక్టులలో నీరు లేక బోసిపోతున్నాయి. ప్రతి ఏడాది జూలై మొదటి వారంలో వర్షాలు కురిసి నీటితో జిల్లాలోని…
