కరీంనగర్
ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గ్రామస్థులు
కరీంనగర్, డిసెంబర్ 1 : ఎల్లంపల్లి-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో భూములు కోల్పోయిన గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వ పనులను తమ పొలాల గుండ తవ్వకాలు జరుపుతున్నారని, దాని ద్వారా తమ పొలాల భూములు కోల్పోతున్నామని…
