వార్తలు
మయన్మార్‌లో కంపించిన భూమి
యాంగాస్, షిల్లాంగ్, సిడ్నీ: భారత సరిహద్దుల్లోనే మయన్మార్ ప్రాంతంలో ఆదివారం భూమి కంపించింది. దీంతో మయన్మార్‌తో పాటు ఈశాన్య భారతంలోని లు పట్లణాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. మయన్మార్‌లోని రెండో ప్రధాన పట్టణమైన మాండలలకు 215 కిలోమీటర్ల దూరంలో…
