Tuesday, 3 November 2026

ప్రారంభమైన కలాల కవాతు-పాల్గొన్న కోదండరాం

Cover Story

ప్రారంభమైన కలాల కవాతు

హైదరాబాద్‌: జీవ వైవిద్య సదస్సు నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాను అవమానించిన విషయం విదితమే. దీనిపై నిరసనగా ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు తెలంగాణ పాత్రికేయిలు ర్యాలీ చేపట్టారు.…