తెలంగాణ
ప్రారంభైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో బాడ్మింటన్ నాని ప్రసాద్ మెమోరియల్ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు…
