తెలంగాణ
ప్రేమ వేధింపులు: యువతి ఆత్మహత్య
నల్లగొండ, జనంసాక్షి: ప్రేమ వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నూతన్‌కల్ మండలం టి. కొత్తపల్లిలో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తమ కూతురిని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు…
