Monday, 2 November 2026

ప్రైవేటు బస్సు

సీమాంధ్ర

ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరి మృతి

కర్నూలు: బనగానపల్లి మండలం యాగంటిపల్లి వద్ద ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

‘పశ్చిమ’లో కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు

13 ప్రైవేటు, 45 స్కూల్‌ బస్సుల సీజ్‌ ఏలూరు, జూన్‌ 24 : పశ్చిమగోదావరి జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. గత నాలుగు రోజులుగా ఈ దాడుల పర్వం కొనసాగుతూనే…