జిల్లా వార్తలు
ఫిబ్రవరిని 7న అక్బరుద్దీన్‌ను మరోసారి హాజరు పరచాలి కోర్టు ఆదేశాలు
నిజామాబాద్, జనవరి 31 (): ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ఫిబ్రవరి 7వ తేదీన మరోసారి కోర్టు ముందు హాజరుపరచాలని జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. మతవిద్వేషాలను రెచ్చగొట్టారని అభియోగంపై రెండురోజులపాటు అక్బరుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకున్న నిజామాబాద్ పోలీసులు…
