Thursday, 5 November 2026

ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.

సీమాంధ్ర

‘రత్నగిరి’లో గుమ్మటాల వేలం రద్దు వ్యవహారంపై కమీషనర్‌ ఆరా

అన్నవరం,జూలై 24,: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి గత ఏడాదిన్నర కాలంలో వచ్చే ఆదాయానికి గండి కొట్టిన వ్యవహారంపై దేవాదాయ కమీషనర్‌ ధర్యాప్తు ప్రారంభమైంది. భక్తుల సౌకర్యం పేరుతో దేవస్థానం కొండపై ప్రతి యేటా…