Tuesday, 3 November 2026

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు

జిల్లా వార్తలు

వెల్దుర్థిలో దొంగల బీభత్సం

సంగారెడ్డి, జూలై 29 : మెదక్‌ జిల్లా వెల్దుర్థి పోలీస్‌స్టేషన్‌ పరిధి అక్కింపేట, గోపాకృష్ణపురం గ్రామాలల్లో శనివారం రాత్రి 10 ఇళ్ల తాళాలు పగులకొట్టి రెండిళ్లలో దొంగతనం జరిగింది. గోపాలకృష్ణాపురం గ్రామానికి చెందిన సన్నపునేని కోటేశ్వరరావు ఇంటి తాళాలు…