హైదరాబాద్
ఇంజనీరింగ్ ఫీజులపై స్పందించిన హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది. కాలేజీలకు బోదనాఫీజు కింద 35 వేల రూపాయలు చెల్లిస్తామని అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని ప్రభుత్వం అనడంతో కొందరు ప్రైవేటు కాలేజీల యాజమానులు దాన్ని సవాలు…
