Wednesday, 4 November 2026

ఫీజు విధానంపై ఈ సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ ఉపసంఘ

హైదరాబాద్

మంత్రివర్గ ఉపసంఘం సమావేశం వాయిదా

హైదరాబాద్‌: బోధన రుసుము చెల్లింపులు, ఫీజు విధానంపై ఈ సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ  ఉపసంఘ సమావేశం వాయిదా పడింది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను ప్రకటించడం వల్ల తలెత్తే ఇబ్బందుల పై సర్కారు ఇప్పటికే న్యాయసలహ…