హైదరాబాద్
సీసీఎస్ డీసీపీకి ఎంఐఎ ఎమ్మెల్యేల ఫిర్యాదు
హైదరాబాద్: ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఫేస్బుక్లో ఫోటోలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సీసీఎస్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. మతానికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన…
