సీమాంధ్ర
బంగారురథంపై వూరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకున్న భక్తులు
తిరుపతి: తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో బంగారు రథంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరమలకు తరలివచ్చారు.
