Wednesday, 4 November 2026

బంగారురథంపై వూరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకున్న భక్తులు

తిరుపతి: తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో బంగారు రథంపై వూరేగుతూ భక్తులకు  దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరమలకు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *