Tuesday, 3 November 2026

బంగారు బిస్కట్లు స్వాదీనం

జిల్లా వార్తలు

భారీ ఎత్తున గంజాయి, బంగారు బిస్కట్లు స్వాదీనం

వరంగల్‌: పదిన్నర కిలోల గంజాయి, పన్నెండున్నర తులాల బంగారు బిస్కట్లు స్వాదీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల క్రాస్‌ రోడ్‌ వద్ద ఎస్‌ఐ క్రాంతి కుమార్‌ వాహనాల తనిఖీ…