స్పొర్ట్స్
బంగ్లా, పాక్‌తో సిరీస్ ఆడనున్న భారత ఫుట్‌బాల్ టీమ్‌ప్రభుత్వ అనుమతి కోసం ఫెడెరేషన్ ఎదురుచూపు
న్యూఢిల్లీ ,మే 6 (జనంసాక్షి): అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు భారత ఫుట్‌బాల్ జట్టు ప్రణాళికలు సిధ్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా వచ్చే జూన్‌లో బంగ్లాదేశ్ , పాకిస్థాన్ జట్లతో స్నేహపూర్వక సిరీస్ ఆడాలని భావిస్తోంది.…

