హైదరాబాద్
బండ్లగూడ ఆర్టీసీ డిపో ముందు కార్మికుల ఆందోళన
హైదరాబాద్: ఉద్యోగుల పట్ల బండ్లగూడ డిపో అధికారుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో ముందు భైఠాయించి నిరసనకు దిగడంతో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. డిపోలో కార్మికులకు…
