Wednesday, 4 November 2026

బందువులు చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

విషాహారం తిని అన్నాచెల్లెలు దుర్మరణం

దేవరకోట: విషాహారం తిని అన్నాచెల్లెలు మృతి చెందిన దుర్ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోటలో విషాదం నింపింది. దేవరకోటకు చెందిన వర్రే వీరాస్వామి-స్వాతి దంపతుల కుమారుడైన సాయిశ్రీనివాస్‌(6) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కుమార్తె…