హైదరాబాద్
‘బడి బయటే 1.60 లక్షల మంది చిన్నారులు’
హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ నిప్పులాంటి నిజాన్ని వెల్లడించారు. లక్షా ఆరవై వేల మంది చిన్నారులు బడి బయటే ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లు పాఠశాలలకు వెళ్లడంలేదని తెలిపారు. ఇవాళ ఆయన జూబ్లీహాల్లో ‘విద్యాహక్కు చట్టం’పై ఉన్నతాధికారులతో…
