Wednesday, 4 November 2026

బడుగుల సంక్షేమానికి సర్కారు..

Featured News

మైనార్టీ, బడుగుల సంక్షేమానికి సర్కారు..

హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి): బడుగు, బలహీన, మైనారీటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మైనారీటీల అభివృద్ధిసంక్షేమంపట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు కొనసాగుతుందని ఆయన అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మాట్లాడుతూ…