సీమాంధ్ర
9 మంది డిప్యూటీ తహశిల్దార్లకు పదోన్నతి
ఐదుగురు తహశిల్దార్లకు బదిలీ శ్రీకాకుళం, జూలై 22 : జిల్లాలో 9 మంది డిప్యూటీ తహశిల్దార్లకు అడహాక్ పదోన్నతులను కల్పిస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు తహశిల్దార్లను బదిలీ చేశారు.…
