సీమాంధ్ర
ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన గణేష్‌కుమార్
శ్రీకాకుళం, జూలై 21 : శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారిగా జి.గణేష్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 2009 గ్రూపు-1 బ్యాచ్‌కి చెందిన ఈయన జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా టెక్కలి, పాలకొండ డివిజన్‌లలో శిక్షణ పొందారు. అనంతరం రంపచోడవరం…
