Wednesday, 4 November 2026

బయటినుంచి వస్తువులు వస్తాయనడం అర్ధరహితం: ప్రపుల్‌ పటేల్‌

జాతీయం

బయటినుంచి వస్తువులు వస్తాయనడం అర్ధరహితం: ప్రపుల్‌ పటేల్‌

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలతో బయటినుంచి వస్తువులు వస్తాయన్న వాదన అర్థరహితమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రపుల్‌ పటేల్‌ అన్నారు. మన రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మెక్‌ డొనాల్డ్‌, కేఎఫ్‌సీ లాంటి…