తెలంగాణ
బయార్యంలోనే ఉక్కు కర్మాగారం చేపట్టాలి: దత్తాత్రేయ
ఖమ్మం సంక్షేమం: బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో భాజపా ఆందోళన చేపట్టింది. జిల్లా భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ప్రదర్శనను మాజీ కేంద్రమంత్రి…
