ఖమ్మం
బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి : ఈటెల
ఖమ్మం : జిల్లాలోని బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెరాస శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ..దేశంలో సహజ వనరులున్న చోటే పరిశ్రమలు స్ధాపించాలని సూచించారు.విశాఖ స్టీల్ ప్లాంట్…

