తెలంగాణ
బయ్యారంలో ప్లాంటుపై నేతల వాగ్దానాలను కొట్టిపారేసిన
బయ్యారంపై కాంగ్రేస్ వైఖరి..బొయ్యారమే ఉన్నదంత ఊడ్చుకుపోతామంటున్న నేతలు బొత్సమాటలు మెమో జారీతోనే తలెత్తిన అనుమానాలు హైదరాబాద్; ఏప్రిల్22; బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఏర్పాటు చేయాలి…ఇది తెలంగాణ ప్రజల డిమాండ్! బయ్యారంలో దశలవారిగా స్టీల్‌ప్లాంట్ ఏర్పాటవుతుంది…ఇది ప్రభుత్వం ఊదరగొడుతున్న హామీ!…
