ఖమ్మం
బయ్యారం ఉక్కు – జిల్లా ప్రజల హక్కు
ఖమ్మం, అక్టోబర్ 30 : బయ్యారం ఉక్కు- ఖమ్మం జిల్లా ప్రజల హక్కు అని ప్రభుత్వ రంగంలో బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాల్సిందే నని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎఐటియుసి, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో…
