తెలంగాణ
బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే : కోదండరాం
వరంగల్ : బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కేనని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఐకాస చేపట్టిన బస్సుయాత్ర వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. బయ్యారం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎలా…

