హైదరాబాద్
బయ్యారం గనులు తెలంగాణకే చెందాలి : ఎంపీ నామా
హైదరాబాద్ : బయ్యారం గనులు కచ్చితంగా తెలంగాణకే చెందాలని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆస్థులు దోచుకుంటుంటే పార్లమెంట్‌లో కేసీఆర్ ఏనాడు నోరుమెదపలేదని…
