Tuesday, 3 November 2026

బయ్యారం గనులు తెలంగాణకే చెందాలి : ఎంపీ నామా

హైదరాబాద్‌ : బయ్యారం గనులు కచ్చితంగా తెలంగాణకే చెందాలని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆస్థులు దోచుకుంటుంటే పార్లమెంట్‌లో కేసీఆర్‌ ఏనాడు నోరుమెదపలేదని తెదేపా పార్టీ పోరాట పలితమే బయ్యారం గనుల రద్దని నామా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *