ఎడిట్ పేజీ
బలహీన ప్రతిపక్షమే కారణం…
రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. ఓటమే ఎరుగకుండా విజయాలు సాధించడం అల్లావుద్దీన్ దీపం చేసే అద్భుతమేమికాదు. వరుసగా ఇలాంటి ఫలితాలు వస్తున్నాయంటే ఒకటి పాలకులు అంత్యంత శక్తి వంతులయినా అయి ఉండాలి, ప్రతిపక్షాలు చేవజచ్చి, చేష్టలుడిగినవైనా అయి…
