Featured News
అమాయక ఆదివాసీలను చంపి ఎన్కౌంటర్ అంటే ఎలా ?
ఆయుధాలు లేనివారిని చంపరాదన్న ప్రాథమిక సూత్రాలను పాటించలేదు మైనర్లను, మహిళలను బలితీసుకున్నారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై విచారణకు కేంద్ర మంత్రి కిషోర్చంద్రదేవ్ డిమాండ్ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): అటవీ ప్రాంతంలో గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని కేంద్ర…

